Trisha Gives Clarity On Her Marriage Rumors | Filmibeat Telugu

2018-11-27 3,420

Trisha gives clarity on her marriage rumours. Trisha about telugu movie offers.
#96
#Trisha
#nayanatara
#Marriage
#kollywood
#tollywood

ఒకప్పుడు ఒకప్పుడు త్రిష సౌత్‌లో తిరుగులేని హీరోయిన్. త్రిష కెరీర్‌లో బోలెడన్ని విజయాలు ఉన్నాయి. త్రిష గతంలో వరుస చిత్రాలతో క్షణం తీరిక లేకుండా గడిపింది. ప్రస్తుతం త్రిష పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు చేస్తోంది. వయసు మూడు పదులు దాటడం, కొత్త హీరోయిన్లు చిత్ర పరిశ్రమకు రావడంతో త్రిష రేసులో వెనుకబడింది. చాలా రోజులుగా త్రిష వివాహం గురించి అనేక వార్తలు వస్తున్నాయి. ఓ ఇంటర్వ్యూలో త్రిష మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.